Trending Telugu News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

4 Aug, 2022 16:55 IST|Sakshi

1. ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్‌ సత్వర సాయం
కాకినాడ జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సీసీసీ ఆలోచన ఆయనదే.. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్‌
మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్‌ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఉద్దవ్‌కు ఊరట.. షిండే వర్గానికి గుర్తింపు ఇవ్వొద్దు.. ఈసీకి సుప్రీం ఆదేశం
 సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. సోనియా గాంధీకి లేఖ, ఆ వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయలేను
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్‌ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మోదీకి భయపడటం లేదు.. ఏం చేస్తారో చేయని: రాహుల్‌ గాంధీ
నేషనల్‌ హెరాల్డ్‌ భవనంలో యంగ్‌ ఇండియా ఆఫీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీల్‌ వేసిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రధాని మోదీ అంటే భయపడేది లేదన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఏడేళ్లలో తొలిసారి 20నిమిషాలు లేటుగా ఆఫీసుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు!
ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బం‍డి సంజయ్‌
తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర రూ.18,500..సింగిల్‌ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం!
ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర రూ.18,500..సింగిల్‌ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..!
ఇటీవలి కాలంలో భారత్‌, పాక్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెం‍ట్లలో మినహా ఈ రెండు జట్లు ఎదురెదురుపడింది లేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్‌ ఏమందంటే?
మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్‌ కిడ్స్‌లో జాన్వీ కపూర్‌ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న ఈ ముద్దుగుమ్మ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు