Top Morning News: టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

19 Sep, 2022 10:42 IST|Sakshi

1. పోలవరం: టీడీపీ ఆరోపణలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
పోలవరం విషయంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని చెప్పామని, దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. యడియూరప్పకు షాక్‌.. లంచాల ఆరోపణలతో కేసు నమోదు
బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్‌ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. హాస్టల్‌ విద్యార్థినుల వీడియోల లీక్‌ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే!
అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్‌ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్‌ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం.. బొమ్మలాగా ఊగిపోయిన రైలు
తైవాన్‌ను శక్తివంతమైన భూకంపనలు కుదిపేశాయి. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. దేవుడే ఆప్‌ అనే విత్తనాన్ని నాటాడు.. శ్రీకృష్ణుడిలా రాక్షసుల సంహారం చేస్తోంది
 ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని శ్రీకృష్ణుడితో పోల్చుకున్న ఆయన.. పార్టీ పుట్టుక దేవుడి జోక్యం వల్లే జరిగిందంటూ కామెంట్లు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. తెలుగు  బ్యాండ్‌..  నయా ట్రెండ్‌
భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. క్వీన్‌ ఎలిజబెత్‌-2: ఆమెతో ఉన్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది.. బైడెన్‌ భావోద్వేగ సందేశం
క్వీన్‌ ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారమే బ్రిటన్‌కు చేరుకుని రాణి శవపేటిక వద్ద నివాళి అర్పించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..
రత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌లను పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. లారెన్స్‌ షాకింగ్‌ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’
ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌లో ఇటీవల చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆయన సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎన్‌ఐఏ పంజా.. నిజామాబాద్‌ కేంద్రంగా జరిగిన ఉగ్రవాద శిక్షణపై ఫోకస్‌
‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)’ ముసుగులో సంఘ విద్రోహ/ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు