Top News Telugu: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

1 Jul, 2022 10:09 IST|Sakshi

1. AP: పరిశ్రమలకు రాచబాట
సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌–ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం
రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్‌
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. టీఆర్‌ఎస్‌లోకి ‘గ్రేటర్‌’ బీజేపీ కార్పొరేటర్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌కు (జీహెచ్‌ ఎంసీ)కి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు,  గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పాక్‌లో ఇంటర్నెట్‌ బంద్ హెచ్చరికలు‌! కారణం ఏంటంటే..
తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ బంద్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్‌ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నీకు ఎలాంటి అధికారం లేదు: తొలిసారి పళనిస్వామి బహిరంగ ప్రకటన
తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్‌ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మూడీస్‌ నివేదిక: సామాన్యులకు భారీ షాక్‌!
పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్‌ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్‌ పేర్కొంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టైలర్‌ కన్హయ్య హత్య కేసు.. సర్కార్‌ సంచలన నిర్ణయం
రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. నీరజ్‌ చోప్రా అరుదైన ఫీట్‌.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’  మూవీ రివ్యూ
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు