టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

24 Jul, 2022 09:55 IST|Sakshi

1. AP: సొంతింటి కల.. నెరవేరుతోందిలా
పేదల సొంతింటి కల సాకారానికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చర్యలు చేపడుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సీఎం కేసీఆర్‌ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్‌ ప్రూఫ్‌’ వాహనాలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్‌ నిర్ధారణ.. అధికారుల హైఅలర్ట్‌!
 ఓవైపు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు 
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అవ్వ అడిగిందని.. ఒక్క రోజులోనే రోడ్డు 
ఓ అవ్వ కోరిందని ఒక్క రోజులోనే రోడ్డును నిర్మించి ఆమె కోరిక తీర్చారు.  గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అధ్యక్షుడి భవనంలో వెయ్యికిపైగా కళాకృతులు మిస్సింగ్‌!
ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టెన్త్‌ క్లాస్‌ కుర్రాడికి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో పిలిచి ఐటీ జాబ్‌ ఇస్తామంటే!
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌. పైసా ఖర్చులేకుండా భారత్‌ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలిచి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ఆఫర్‌ చేస్తే ఎవరైనా వద్దనుకుంటారా? 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌
సినీ సెలబ్రిటీలలో సమంత రూటే సపరేటు. కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి వెళ్లి రెండు భాషల్లోనూ కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు