టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

25 Sep, 2022 10:59 IST|Sakshi

1. AP: ఏబీసీడీ.. మనమే మేటి
మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌నన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్‌
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఉప్పల్‌ 'దంగల్‌'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? 
హైదరాబాద్‌ నగర క్రీడాభిమానుల మూడేళ్ల నిరీక్షణకు నేడు  తెరపడనుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.  ఆరేళ్ల తర్వాత నితీశ్‌, లాలూతో సోనియా గాంధీ భేటీ!
బీజేపీని గద్దె దించాలని విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష‍్యంగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పావులు కదుపుతున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రేణిగుంటలో భారీ అగ‍్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ప్రైవేటు క్లినిక్‌
తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పీఎం మోదీ ‘70 ఏళ్ల పాలన’ విమర్శలపై రాహుల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..!
 భారత్‌ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న రాహుల్‌..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ప్రభుత్వ విధానాలపై... పీఎఫ్‌ఐ కుట్ర: ఎన్‌ఐఏ
భారతదేశంపై ద్వేషం పెంచుకునేలా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం బలపడేలా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కుట్రలు పన్నుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఉక్రెయిన్‌కి హ్యాండ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌...షాక్‌లో జెలెన్‌ స్కీ
యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి అమెరికా దాని మిత్రదేశాలు ఆయుధ సాయం అందించి, మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఫార్ములా ఈ కార్లు వచ్చేశాయ్‌.. వీటికో ప్రత్యేకత కూడా ఉందండోయ్‌!
 వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్‌ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే చర్యల్లో భాగంగా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సమంత దెబ్బకు బాలీవుడ్ హీరోయిన్స్ వెనకడుగు
సమంత క్రేజ్‌ మామూలుగా లేదుగా. చదువుకునే రోజుల్లో పాకెట్‌మనీ కోసం పలు కార్యక్రమాల్లో రిసెప్షనిస్టుగా పని చేసిన సమంత ఆ తరువాత సినిమాలో హీరోయిన్‌గా విశేష గుర్తింపు పొందింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు