టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

27 Sep, 2022 10:26 IST|Sakshi

1. సీఎం జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి వివరాలిలా..
జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పాదయాత్రకు టీడీపీ జనసమీకరణ 
 అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అరసవల్లికి బయల్దేరిన పాదయాత్ర.. పూర్వపు టీడీపీ సర్కారుకు భూములిచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగానే ప్రజలకు అర్థమవుతోందని..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పాపులర్ ఫ్రంట్‌పై దర్యాప్తు సంస్థల రెండో విడత దాడులు.. 15 రాష్ట్రాల్లో..
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)పై దర్యాప్తు సంస్థలు రెండో విడత దాడులు చెపట్టాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలల్లో పీఎఫ్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. కీలక పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. World Tourism Day: లోకం చుట్టేద్దాం
నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్‌గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో   కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్‌
సార్స్‌–కోవ్‌–2.. అంటే కోవిడ్‌–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గలేదు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వివో వై16 వచ్చింది.. ఫీచర్లు అదిరే, ధర రూ.10వేల కన్నా తక్కువే!
స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్‌ వివో కొత్తగా తమ వై–సిరీస్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. పంత్‌ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్‌ శర్మ
ఆసియా కప్‌ నుంచి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ వరకు ఒకే స్థానం కోసం కీపర్‌ దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్‌ మధ్య పోటీ కొనసాగుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా
‘విరుమాన్‌’ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న కార్తీ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొన్నియిన్‌ సెల్వన్‌.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌ను ముంచెత్తిన జోరు వాన..  వరద నీటిలో చిన్నారుల ఈత
హోరెత్తిన వాన హైదరాబాద్‌ నగరాన్ని వణికించింది. సోమవారం సాయంత్రం వేళ చినుకులా రాలి వరదలా మారి జడిపించింది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎంపవర్‌మెంట్‌: డైనమిక్‌ సిస్టర్స్‌
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్‌ అండ్‌ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు