Telugu Latest News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

29 Jun, 2022 10:00 IST|Sakshi

1. YSR Aarogyasri: ఆరోగ్యమస్తు


వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

2. మహా మలుపు: అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశం.. థాక్రే సర్కార్‌కు డెడ్‌లైన్‌, ముంబైకి షిండే వర్గం


హారాష్ట్ర రాజకీయం ఈ ఉదయం కీలక మలుపు తిరిగింది. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్‌ అగాడి..
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

3. దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం


ఒకేసారి లక్షమందికి  ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రొబేషన్ ఒకేసారి ఇచ్చి ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటైన 
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

4. దేశంలోనే తయారైన తొలి ఎంఆర్‌ఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్‌! దీని ప్రత్యేకత ఏంటంటే..


అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. 
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

5. ఉదయ్‌పూర్‌ హత్య: రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్‌ 


మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన ఓ టైలర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

6. GST Council: సామాన్యులకు కేంద్రం భారీ షాక్..


మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్‌ లేదా లేబుల్‌  చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధిస్తారు. 
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

7. T-Hub 2.0: మనం దేశానికే రోల్‌ మోడల్‌


స్టార్టప్‌ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘టీ–హబ్‌’ను ఏర్పాటు చేశామని.. ఇది దేశానికే రోల్‌ మోడల్‌ అని 
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

8. బాధాకరమే అయినా.. రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై!


ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్‌లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్‌ మోర్గాన్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు. 
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

9. షాయరీ వినిపించనున్న మెగాస్టార్‌ చిరంజీవి..


మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. 

పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

10. అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్‌.. ఎవరీ లక్షికా దాగర్‌?


చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే..
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

మరిన్ని వార్తలు