Today Top Trending News Updates: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

2 Jul, 2022 10:15 IST|Sakshi

1. AP: వైద్య సేవల్లో సువర్ణాధ్యాయం
టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 104, 108 అంబులెన్స్‌ సేవలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆధునీకరించి సువర్ణాధ్యాయం సృష్టించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మోదీ పర్యటన: ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏపీలో ప్రధాని పర్యటన 2–3 గంటలే
ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వాట్సాప్‌ యూనివర్సిటీకి వెల్‌కమ్‌: కేటీఆర్‌
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ ఆంక్షల నడుమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రవక్త వివాదం: పాక్‌కు శాంసంగ్‌ కంపెనీ క్షమాపణలు
 దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్‌ కంపెనీ దిగొచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గూగుల్‌ కీలక నిర్ణయం..
ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఏక్‌నాథ్‌ షిండే ఇక శివసేన నేత కాదు.. అధికారిక ప్రకటన
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఝలక్‌ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పంత్‌ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భారత్‌కు మంచి పునాది పడింది. రిషభ్‌ పంత్‌  అద్భుత సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అతనొక అద్భుతం.. అందుకే దాచాలని లేదు: శ్రుతి హాసన్‌
గతంలో నాకు రిలేషన్‌షిప్స్‌ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు.ఎందుకంటే నాతో రిలేషన్‌లో ఉ‍న్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు!
పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు