టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

3 Jul, 2022 09:56 IST|Sakshi

1. AP: ప్రధాని సభకు సర్వసన్నద్ధం
ఈ నెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ముందుగా రండి.. రైలెక్కండి!
హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్‌..!
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Andhra Pradesh: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు
మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది.పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘పతాక’ స్థాయి ప్రచారం
దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా ఏదీ లేకుండా.. అన్ని ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్ణయించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం
దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్‌ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Maharashtra political crisis: ముంబైకి రెబల్‌ ఎమ్మెల్యేలు
 మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మీరు మారరా.. పంత్‌కు దినేశ్‌ కార్తీక్‌ సపోర్ట్‌.. ఈసీబీకి కౌంటర్‌
భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్‌ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూనే ఉంటారు. ప్లేయర‍్లను టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేస్తారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పదే పదే కాళ్లు కడిగే సన్నీ.. ప్రతి సారి అవే గ్లోవ్స్‌ వాడే విరాట్‌!
క్రియేటివిటీ క్లిక్‌ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్‌లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు