దట్టమైన సుడిగాలిలో క్రికెట్‌

27 Jan, 2021 16:04 IST|Sakshi

సాక్షి, నెల్లూరు :  ఒకప్పుడు సుడిగాలిని చూస్తే .. బెంబేలెత్తిపోతేవారు. సుడిగాలి రాగానే దెయ్యాలు భూతాలు అంటూ భ్రమ పడేవారు. కొంతమంది సుడిగాలి కనపడగానే దేవుళ్ళ పేర్లు తలుచుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు. అయితే నెల్లూరు నగరంలో అలాంటి సుడిగాలిలో యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. స్థానిక వీఆర్సీ కాలేజి గ్రౌండ్లో బుధవారం భారీ సుడిగాలి ఒకటి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడే క్రికెట్ ఆడుతున్న యువకులు దాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఓ యువకుడైతే దట్టమైన ఇసుకపొరతో సుడులు తిరుగుతున్న సుడిగాలి మధ్యన బ్యాట్ పట్టుకు నిలబడి ఎంజాయ్ చేశాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు