శాసనమండలి చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

1 May, 2022 15:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

చదవండి: (గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి)

మరిన్ని వార్తలు