సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. గతంలో ఆయన టాటా స్టీల్‌తో పాటు పలు స్టీల్ప్లాంట్లలో పనిచేశారు. ఈ నియామకంతో ఆయన విశాఖకు సీఎండీగా జులై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి