వైఎస్‌ విజయమ్మ పుట్టినరోజు.. హ్యాపీ బర్త్‌డే అమ్మ అని సీఎం జగన్‌ ట్వీట్‌

19 Apr, 2023 14:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ (ఏప్రిల్‌ 19వ తేదీ) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంలో తన ట్విటర్‌ ద్వారా ఆయన హ్యాపీ బర్త్‌ డే అమ్మ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను సీఎం జగన్‌ పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు