ఒంగోలు: వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వైఎస్‌ విజయమ్మ

25 Sep, 2022 16:15 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తల్లిని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరకున్న విజయమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయమ్మతో పాటు వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి, వైవీ చెల్లెలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సతీమణి సత్యదేవి కూడా ఉన్నారు.

చదవండి: (ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స)

మరిన్ని వార్తలు