ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

25 Jul, 2021 15:33 IST|Sakshi

ఏలూరు మేయర్ పీఠం దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ

కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితం

ఒక్క స్థానం కూడా గెలవలేక పోయిన జనసేన, బీజేపీ

సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారు. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేసింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఒక్క స్థానం కూడా జనసేన, బీజేపీ గెలవలేక పోయాయి.

ఓట్ల లెక్కింపు మొదలైననప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోయారు. ఏలూరు కార్పొరేషన్‌లో  50 డివిజన్ల ఉండగా, అందులో మూడు డివిజన్లను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

1వ డివిజన్‌ ఎ.రాధిక (YSRCP) విజయం 

2వ డివిజన్ జె.నరసింహారావు (YSRCP) గెలుపు
788 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం

3వ డివిజన్‌ బి.అఖిల (YSRCP) విజయం

4వ డివిజన్‌ డింపుల్ (YSRCP) విజయం
744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు

5వ డివిజన్‌ జయకర్ (YSRCP) విజయం
865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం

6వ డివిజన్‌ చంద్రశేఖర్‌ (YSRCP) విజయం
1753 ఓట్ల మెజార్టీతో చంద్రశేఖర్ విజయం

7వ డివిజన్‌ పి.శ్రీదేవి (YSRCP) విజయం
822 ఓట్ల మెజారిటీతో పి.శ్రీదేవి గెలుపు 

8వ డివిజన్‌ వి.ప్రవీణ్‌ (YSRCP) విజయం
28 ఓట్ల మెజారిటీతో వి.ప్రవీణ్‌ గెలుపు 

9వ డివిజన్‌ జి.శ్రీనివాస్‌ (YSRCP) విజయం
534 ఓట్ల మెజారిటీతో జి.శ్రీనివాస్ గెలుపు 

10వ డివిజన్‌ పైడి భీమేశ్వరరావు (YSRCP) గెలుపు
812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం

11వ డివిజన్‌ కోయ జయగంగ (YSRCP) గెలుపు
377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం

12వ డివిజన్‌ కర్రి శ్రీను (YSRCP) గెలుపు
468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం

13వ డివిజన్‌ అన్నపూర్ణ (YSRCP) విజయం
13339 ఓట్ల మెజార్టీతో అన్నపూర్ణ విజయం

14వ డివిజన్‌ అనూష (YSRCP) విజయం
711 ఓట్ల మెజార్టీతో అనూష విజయం

15వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (YSRCP) విజయం
83 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు విజయం

17వ డివిజన్‌ టి.పద్మ (YSRCP) విజయం
755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు

18వ డివిజన్‌ కేదారేశ్వరి (YSRCP) విజయం
1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు

19వ డివిజన్‌ వై.నాగబాబు (YSRCP) విజయం
1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం

20వ డివిజన్‌ ఆదిలక్ష్మి (YSRCP) విజయం
4,320 ఓట్ల మెజార్టీతో ఆదిలక్ష్మి విజయం

21వ డివిజన్‌ ఎ.భారతి (YSRCP) విజయం
835 ఓట్ల మెజార్టీతో ఎ.భారతి గెలుపు

22వ డివిజన్‌ సుధీర్‌బాబు (YSRCP) గెలుపు
468 ఓట్ల మెజార్టీతో సుధీర్‌బాబు విజయం

23వ డివిజన్ కె.సాంబశివరావు (YSRCP) విజయం
1828 ఓట్ల మెజార్టీతో కె.సాంబశివరావు గెలుపు

24వ డివిజన్ మాధురి నిర్మల (YSRCP) గెలుపు
853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం 

25వ డివిజన్‌ గుడిపూడి శ్రీను (YSRCP) గెలుపు
744 ఓట్ల మెజార్టీతో గుడిపాడి శ్రీను విజయం 

26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు (YSRCP) గెలుపు
1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం

27వ డివిజన్ బి.విజయ్‌ కుమార్‌ (YSRCP) గెలుపు
687 ఓట్ల మెజార్టీతో బి.విజయ్‌ కుమార్‌ విజయం

29వ డివిజన్‌ పి.భవానీ (YSRCP) గెలుపు
1267 ఓట్ల మెజార్టీతో పి.భవానీ విజయం

30వ డివిజన్‌ పి.ఉమా మహేశ్వరరావు (YSRCP) గెలుపు
38 ఓట్ల మెజార్టీతో పి.ఉమా మహేశ్వరరావు విజయం

31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (YSRCP) విజయం
471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు

32వ డివిజన్ సునీత రత్నకుమారి (YSRCP) గెలుపు

33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (YSRCP) విజయం
88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు

34వ డివిజన్‌ వై.సుమన్‌ (YSRCP) విజయం
684 ఓట్ల మెజార్టీతో వై.సుమన్‌ గెలుపు

35వ డివిజన్‌ జి.శ్రీనివాస్ (YSRCP) విజయం
724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు

36వ డివిజన్ హేమ సుందర్ (YSRCP) విజయం
724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు

38వ డివిజన్ హేమా మాధురి (YSRCP) విజయం
261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు

39వ డివిజన్ కె.జ్యోతి (YSRCP) గెలుపు
799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం

40వ డివిజన్‌ టి.నాగలక్ష్మి (YSRCP) గెలుపు
758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం

41వ డివిజన్‌ కల్యాణి దేవి (YSRCP) విజయం
547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం

42వ డివిజన్ ఎ.సత్యవతి (YSRCP) గెలుపు
79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం

43వ డివిజన్ జె.రాజేశ్వరి (YSRCP) గెలుపు
968 ఓట్ల మెజార్టీతో జె.రాజేశ్వరి విజయం

44వ డివిజన్ పి.రామదాస్‌ (YSRCP) గెలుపు
410 ఓట్ల మెజార్టీతో పి.రామదాస్‌ విజయం

45వ డివిజన్‌ ముఖర్జీ (YSRCP) గెలుపు
1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం

46వ డివిజన్‌ ప్యారీ బేగం (YSRCP) విజయం
1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు

47వ డివిజన్‌ (YSRCP) విజయం

48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (YSRCP) విజయం
483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు

49వ డివిజన్‌ డి.శ్రీనివాసరావు (YSRCP) గెలుపు
1271 ఓట్ల మెజార్టీతో డి.శ్రీనివాసరావు విజయం

50వ డివిజన్‌ షేక్ నూర్జహాన్ (YSRCP) విజయం
1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు