లద్దాక్‌లో పర్యటించిన ఎంపీ బాలశౌరి

5 Oct, 2021 09:05 IST|Sakshi
లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి

చిలకలపూడి: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌లో పార్లమెంట్‌ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ చైర్మన్‌ హోదాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సోమవారం పర్యటించారు. ఆ రాష్ట్ర డీఐజీ, ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ), ఇండో టిబెటన్‌  బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) ఉన్నతాధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు.

                లద్దాక్‌లో ఉన్నతాధికారులతో ఎంపీ బాలశౌరి


 

మరిన్ని వార్తలు