గ్రహం అనుగ్రహం (03-12-2020) 

3 Dec, 2020 06:23 IST|Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.తదియ సా.5.27 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఆరుద్ర ఉ.11.27 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం రా.11.49 నుంచి 1.28 వరకు, దుర్ముహూర్తం ఉ.9.59 నుంచి 10.41 వరకు, తదుపరి ప.2.22 నుంచి 3.07 వరకు
అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
గ్రహఫలం...గురువారం, 03.12.20

రాశిఫలం:
మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు.  పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన అగ్రిమెంట్లు  చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. 

వృషభం: దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆకస్మిక ప్రయాణాలు. . రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు  పనిభారం.

మిథునం: కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. భూములు, గృహం కొంటారు. వ్యాపారులకు లాభాలుు. ఉద్యోగులకు కొత్త ఆశలు.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలను వాయిదా.  పాతమిత్రులను కలుసుకుంటారు.  నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు మరింతగా ఒత్తిళ్లు. దైవదర్శనాలు.

సింహం: కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.  ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం..

కన్య: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు.  వ్యాపారాలలో అధిక లాభాలు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.. 

తుల: కార్యక్రమాలలో అవాంతరాలు.  ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో  ఇబ్బందులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. 

వృశ్చికం: ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో సామాన్యస్థితి.  ఉద్యోగాలలో ఆటంకాలు. 

ధనుస్సు: వాహన, గృహయోగాలు. అనుకున్న పనుల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ఆలయ దర్శనాలు. బంధువులతో చర్చలు.  ధనలాభం..

మకరం: ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఉత్సాహం.

కుంభం: ఆదాయం నిరాశ పరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో గందరగోళం.  ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు.

మీనం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.  ఆదాయం కాస్త తగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా