గ్రహం అనుగ్రహం (07-10-2020)

7 Oct, 2020 06:28 IST|Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు
అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.పంచమి ఉ..10.34 వరకు
తదుపరి షష్ఠి, నక్షత్రం రోహిణి సా.5.38 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం.రా.11.35 నుంచి 1.18 వరకు
దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.11 వరకు
అమృతఘడియలు... ప.2.11 నుంచి 3.54 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశిఫలం:

మేషం: సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు పనిఒత్తిడులు. 

వృషభం: పలుకుబడి మరింత పెరుగుతుంది. కీలక సమాచారం రాగలదు. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న హోదాలు సంపాదిస్తారు. 

మిథునం: కార్యక్రమాలలో వెనుకబాటు. ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. బం«ధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

కర్కాటకం: నూతన ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది. 

సింహం: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం.  స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ప్రోత్సాహం. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు కొత్త ఆశలు.

కన్య: వ్యయప్రయాసలు. బం«ధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. 

తుల: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబబా«ధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. ఉద్యోగులకు పనిఒత్తిడులు. .

వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు రాగలదు. వాహనయోగం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. 

ధనుస్సు: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతాలు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. 

మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడుల్లో చిక్కులు. ఉద్యోగులు అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. 

కుంభం: స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి మాటపడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు మార్పులు.

మీనం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు.తీరతాయి.  ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

 

 
 

మరిన్ని వార్తలు