ఈ రాశివారు శుభకార్యాలకు డబ్బువెచ్చిస్తారు

24 Jun, 2021 06:30 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, పౌర్ణమి రా.12.36 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం జ్యేష్ఠ ఉ.9.23 వరకు, తదుపరి మూల, వర్జ్యం సా.4.48 నుండి 6.20 వరకు, దుర్ముహూర్తం ఉ.9.47 నుండి 10.38 వరకు తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు, అమృతఘడియలు... సా.4.49 నుండి 6.20 వరకు, ఏరువాక పౌర్ణమి. 

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు: 

మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

మిథునం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కన్య: నూతన  వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బువెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.  యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు మరింత నెమ్మదిస్తాయి.  ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

వృశ్చికం: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా కొన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది..

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.వ్యాపారాలు  నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక.  వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. నిర్ణయాలలో మార్పులు.  ఆరోగ్యభంగం. సోదరులతో  విభేదిస్తారు.  ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో మరిన్ని చిక్కులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 

మరిన్ని వార్తలు