గ్రహం అనుగ్రహం (29-07-2020)

29 Jul, 2020 06:38 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి  శు.దశమి రా.2.34 వరకు, తదుపరిఏకాదశి, నక్షత్రం విశాఖ ఉ.10.55 వరకు, తదుపరి అనూరాధవర్జ్యం ప.2.42 నుంచి 4.12 వరకు, దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు, అమృతఘడియలు... రా.11.44 నుంచి1.15 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం...బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృషభం....శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం.....పాతమిత్రుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప తగాదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం...అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి

సింహం.....ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే

కన్య....పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.పనులు చకచకా సాగుతాయి. భూవివాదాల పరిష్కారం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

తుల....కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అసంతృప్తి.

వృశ్చికం...నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిíß తులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు....కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం

మకరం...ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం...కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు. బంధువుల కలయిక.  స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మీనం....వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు