ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, విందు వినోదాల్లో పాల్గొంటారు

2 Mar, 2023 06:54 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: తిథి శు.దశమి ఉ.8.03 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆరుద్ర ప.2.04 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.3.15 నుండి 5.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.14 నుండి 11.02 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: లేవు

సూర్యోదయం :    6.23
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు
 

మేషం: ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు సమకూరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: నేర్పుగా వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగానే సాగుతాయి.

కన్య: కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: బంధువుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూలాభం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం: గతం గుర్తుకు వస్తుంది. ఆప్తులు సహాయపడతారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహావంతంగా ఉంటాయి.

కుంభం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం: రుణభారాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత అయోమయంగా సాగుతాయి. 

మరిన్ని వార్తలు