Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు

2 Dec, 2022 06:33 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.నవమి ఉ.9.46 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.9.43 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.7.01 నుండి 8.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.13 వరకు, తదుపరి ప.12.09 నుండి 12.55 వరకు, అమృతఘడియలు: తె.4.18 నుండి 5.46 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణదాతల నుండి సమస్యలు దూరప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వషభం: పరిచయాలు మరింత పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి సంతప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురులేని పరిస్థితి.

మిథునం: నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

సింహం: రుణబాధలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

తుల: శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. భూలాభాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

వశ్చికం: రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. అనుకున్న సొమ్ములు అందక ఇబ్బంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మకరం: వివాహయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం: కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు. ఆస్తిలాభం. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మరిన్ని వార్తలు