Today Horoscope: ఈ రాశి వారికి శుభవార్తలు

16 Jan, 2023 06:57 IST|Sakshi

మేషం: ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతప్తికరంగా ఉంటాయి.

వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివద్ధి.

మిథునం: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.

కర్కాటకం: రుణాలు చేయాల్సిన పరిస్థితి. పనులలో కొన్ని అవాంతరాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రముఖుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: దైవకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. విందువినోదాలు. కార్యజయం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఊరట.

వశ్చికం: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. పనులు మధ్యలో వాయిదా. శ్రమ పెరుతుంది. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు: బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం. చేజారిన వస్తువులు తిరిగి లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: మిత్రులతో కలహాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. రుణయత్నాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మరిన్ని వార్తలు