ఈ రాశి వారు శుభవార్తలు వింటారు..

3 Apr, 2022 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.విదియ ప.12.10 వరకు, తదుపరి తదియ, నక్షత్రం అశ్వని ప.12.22 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.8.10 నుండి 9.52 వరకు, తదుపరి రా.10.34 నుండి 12.16 వరకు, దుర్ముహూర్తం సా.4.32 నుండి 5.21 వరకు, అమృతఘడియలు... ఉ.6.32 నుండి 7.56 వరకు. 

సూర్యోదయం        :  5.58
సూర్యాస్తమయం    :  6.09
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు..
మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత సఖ్యత. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ  చాటుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విచిత్ర పరిస్థితులు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో అనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనుస్సు: మిత్రులు,బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.
మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు