ఆరుగురు సీఐల బదిలీ

22 Mar, 2023 02:28 IST|Sakshi

నగరంపాలెం: గుంటూరు రేంజ్‌ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ రేంజ్‌ ఐజీ డాక్టర్‌ సీఎం త్రివిక్రమవర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐ పేరు ప్రస్తుతం బదిలీ అయిన ప్రాంతం

1 బి.కల్యాణ్‌రాజు టి.చుండూరు సర్కిల్‌ సంతపేట (నెల్లూరు–3 టౌన్‌ పీఎస్‌)

2 షేక్‌.అన్వర్‌బాషా సంతపేట (నెల్లూరు–3 టౌన్‌ పీఎస్‌) రేంజ్‌ కార్యాలయం

3 పి.వెంకటనారాయణ రేంజ్‌ కార్యాలయం వేదాయపాలెం (నెల్లూరు–5 టౌన్‌ పీఎస్‌)

4 కె.నరసింహారావు వేదాయపాలెం (నెల్లూరు –5 టౌన్‌ పీఎస్‌) రేంజ్‌ కార్యాలయం

5 పి.శ్రీనివాసరెడ్డి రేంజ్‌ కార్యాలయం– నెల్లూరు రూరల్‌ పీఎస్‌

6 కె.వెంకటరెడ్డి నెల్లూరు రూరల్‌ పీఎస్‌ రేంజ్‌ కార్యాలయం

మరిన్ని వార్తలు