లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు

27 Jul, 2021 09:48 IST|Sakshi

దేశియ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం మార్కెట్‌ ఉదయం 9.30 గంటల ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌  147.70 పాయింట్ల లాభంతో 52,999.97 తో ట్రేడింగ్‌ కొనసాగిస‍్తుంది. ఇక నిఫ్టీ 51.40  పాయింట్లతో లాభంతో  15,875 ట్రేడ్‌ అవుతున్నాయి.

టాటా స్ట్రీల్‌, టైటాన్‌ కంపెనీ, ఐసీఐసీబ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ,ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజిస్‌,యాక్సిక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్స్‌(హెచ్‌డీఎఫ్‌సీ) నెస్ట్లే ఇండియా షేర్లు నష్టాల‍్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు