తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్‌లు: అశ్వినీ వైష్ణవ్‌

15 Apr, 2023 04:35 IST|Sakshi

జైపూర్‌: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు.

జైపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సెంటర్‌ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

 ఇదీ చదవండి : బంపర్‌ ఆఫర్‌! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
అభివృద్ధిలో హైదరాబాద్‌ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా?

మరిన్ని వార్తలు