నిరుద్యోగులకు శుభవార్త, ఉచితంగా ఐటీ కోర్సులపై శిక్షణ

20 Jul, 2021 07:22 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సిస్కో నెట్‌వర్కింగ్‌ అకాడమీ, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) చేతులు కలిపాయి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. ఈ-స్కిల్‌ ఇండియా వేదిక ద్వారా సిస్కో నెట్‌వర్కింగ్‌ కోర్సులు ఉచితం లభిస్తాయి.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు