మూడేళ్లలో 50 వేల నియామకాలు, భారీ ప్రణాళికల్లో డెలాయిట్‌

13 Mar, 2023 10:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో ఉన్న డెలాయిట్‌ గడిచిన మూడేళ్లలో భారత్‌లో 50వేల మందిని నియమించుకుంది. ఈ కాలంలో సిబ్బంది సంఖ్య రెండింతలైందని కంపెనీ తెలిపింది. విద్య, డిజిటల్‌ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అవకాశాలకు మద్దతుగా వినూత్న విధానాలపై దృష్టి సారించి, భారత్‌లోని వ్యక్తులు, ఉత్పాదక సామర్థ్యాలలో పెట్టుబడిని కొనసాగించాలని సంస్థ యోచిస్తోంది.

రాబోయే కొన్ని సంవత్సరాలలో, కంపెనీ STEM, ఆవిష్కరణ, లీడర్‌ షిప్‌,  డిజిటల్‌పై దృష్టి సారించి విస్తృత అవకాశాలను  కొనసాగించాలని యోచిస్తోంది. డెలాయిట్ వరల్డ్‌క్లాస్, విద్య , నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా  2030 నాటికి 100 మిలియన్ల మందిని ముఖ్యంగా భారతదేశంలో 50 మిలియన్ల మందిని (కోటి) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని పీటీఐ నివేదించిం

మరిన్ని వార్తలు