ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?!

22 Sep, 2021 09:40 IST|Sakshi

నీ నెల జీతం.. నా ఒక్క గంట సంపాదనరా.. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా విన్నాం.. కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్‌ వచ్చిందా? అసలు మన భారతీయ కంపెనీలు ఒక్క నిమిషానికి లేదా ఒక్క గంటకు ఎంత సంపాదిస్తున్నాయి అని.. స్క్రీనర్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ వాడికి వచ్చింది.

దాంతో 2021 ఆర్థిక సంవత్సరంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌లోని టాప్‌–20 కంపెనీలు(నిమిషానికి సంపాదిస్తున్న లాభం ఆధారంగా) వివరాలు తీసుకుని.. ఈ లెక్కలేసింది. అందరూ ఊహించినట్లే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇందులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ వివరాలు ఇవిగో..

చదవండి: వారెన్‌ బఫెట్‌ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబానీ

మరిన్ని వార్తలు