సెలెక్ట్‌ మొబైల్స్‌ దీపావళి ధమాకా ఆఫర్లు

3 Nov, 2021 08:16 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ దీపావళీ సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. 55 అంగుళాల నోకియా 4కే ఆండ్రాయిడ్‌ టీవీని రూ.32,999లకు, 43 ఇంచుల నోకియా 4కే ఆండ్రాయిడ్‌ టీవీని రూ.22,999లకే అందించనుంది. మొబైల్‌ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ను పొంద వచ్చు.బజాజ్‌ ఫైనాన్స్, ఐసీఐసీఐ, అమెజాన్, పేటీఎం కొనుగోలు  ద్వారా రూ.3,500 వరకు క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలోని 80కి పైగా సెలెక్ట్‌ స్టోర్లలో నవంబర్‌ ఒకటో తేది నుంచి 6తేది వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ధమాకా ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సీఎండీ వై.గురు తెలిపారు.
 

మరిన్ని వార్తలు