చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్‌!

30 Sep, 2022 18:08 IST|Sakshi

చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ షావోమీకి భారీ షాక్‌ తగిలింది. షావోమీ సంస్థకు చెందిర రూ.5,551కోట్ల నగదును ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈడీ చరిత్రలో తొలిసారి అత్యధిక మొత్తం నగదు సీజ్‌ చేసిటన్లు తెలుస్తోంది. 

అయితే ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి షావోమీ విదేశాలకు డబ్బు మళ్లించిట్లు తేలింది. రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును ఎగ్గొట్టి ఈ ఘనకార్యానికి పాల్పడడంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు