Stock Market: అవగాహన లేకుండా దూకుడుగా పోయారో ఖల్లాస్‌!

17 Sep, 2021 15:49 IST|Sakshi

జోరుమీదున్న స్టాక్‌మార్కెట్‌

60వేల దిశగా  సెన్సెక్స్‌ 

18 వేల దిశగా నిఫ్టీ

 భారీగా పెరుగుతున్న డీమ్యాట్‌ ఖాతాలు

సాక్షి, ముంబై:  స్టాక్‌ మార్కెట్‌  సరికొత్త గరిష్టాలతో దూసుకుపోతూ ఇన్వెస్టర్లను రారమ‍్మని ఆహ్వానిస్తోంది. దీంతో డీమ్యాట్‌ ఖాతాల డిమాండ్‌  రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డీమ్యాట్‌ ఖాతాల జోరుపై సెబీ ఏమంటోంది? స్టాక్ మార్కెట్ అంటే జూదమేనా? స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులుపెడితే కాసుల వర్షం కురుస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?  ఈ వీడియోలో చూడండి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు