ఫోర్స్‌ గూర్ఖా... ప్రత్యేకతలు ఇవే

24 Sep, 2021 13:49 IST|Sakshi

ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌లో స్పెషల్‌ వెహికల్‌గా ఫోర్స్‌ సంస్థ నుంచి వస్తున్న గూర్ఖా  సెప్టెంబరు 27 నుంచి బుకింగ్స్‌ మొదలతువున్నాయి. మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న గూర్ఖా ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌,  ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, టూఐర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, స్పీడ్‌ అలెర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ప్రీమియం బ్లాక్‌ థీమ్‌తో ఇంటీరియర్‌ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లేలు వర్క్‌ చేస్తాయి. డ్రైవర్‌ డిస్‌ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు

2.6 ఫోర్‌ సిలిండర్‌ బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్‌ ఇంజన్‌ అమర్చారు. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. గూర్ఖా ఇంజన్‌ 90 బీహెచ్‌పీతో 250 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది

రెడ్‌, గ్రీన్‌, వైట్‌ , ఆరెంజ్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది
 

చదవండి : టెస్లా ఎలక్ట్రిక్‌ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్‌ బ్రేకర్‌’

మరిన్ని వార్తలు