నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్‌ఫోన్లు

26 Aug, 2020 09:02 IST|Sakshi

నోకియా 5.3 

నోకియా సీ 3

నోకియా 125 

నోకియా 150 

సాక్షి, ముంబై: హెచ్‌ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో నాలుగు కొత్త  నోకియా స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను  ఆవిష్కరించింది.  5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో  లాంచ్ చేసింది.

నోకియా 5.3  ఫీచర్లు
6.55-అంగుళాల హెచ్‌డీ  ప్లస్  డిస్‌ప్లే 
5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌
4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్ 
6 జీబీ ర్యామ్ ,  64 జీబీ  స్టోరేజ్

13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 
8 ఎంపీ సెల్ఫీ కెమెరా 
4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ

ధర
4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999
6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499.
సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు  అందుబాటులో ఉంటుంది.

ఆఫర్లు
రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.  ఇందులో 2,000 రూపాయల  క్యాష్‌బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్‌లు ఉన్నాయి.

నోకియా సీ 3 ఫీచర్లు
5.99అంగుళాల డిస్‌ప్లే
720 x 1600 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్ 
128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ
5 ఎంపీ సెల్ఫీ  కెమెరా
3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో
3040 ఎంఏహెచ్ బ్యాటరీ

ధర
సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. 
2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర  7,499  రూపాయలు
3 జీబీ / 32 జీబీ వేరియంట్  8,999  రూపాయలు  
ఒక సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ అందిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా