బడ్జెట్‌ ధరలో హానర్‌ స్మార్ట్‌ఫోన్లు

31 Jul, 2020 16:08 IST|Sakshi

 హానర్‌ 9 ఎస్‌,   హానర్‌ 9 ఏ  స్మార్ట్‌ఫోన్లు

సాక్షి,ముంబై:  చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్‌ అందుబాటు ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లను భారతమార్కెట్లో లాంచ్‌ చేసింది. 9ఎస్‌, 9ఏ పేరుతో వీటిని తీసుకొచ్చింది.  ఆగస్టు  6వ తేదీనుంచి తగ్గింపు ధరలో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 

హానర్ 9 ఎస్ ఫీచర్లు 
5.45-అంగుళాల  హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఐడీఎస్‌
ఆండ్రాయిడ్ 10 , మ్యాజిక్ యుఐ 3.1 
 మీడియాటెక్ ఎంటీ 6762  సాక్‌
1440 x 720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
2 జీబీ ర్యామ్‌,  32జీబీ స్టోరేజ్‌
8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3020 ఎంఏహెచ్ బ్యాటరీ
6,499 రూపాయలకు  తీసుకొచ్చింది. లాంచింగ్‌ ఆఫర్‌గా 500 తగ్గింపుతో  5999 రూపాయలకు లభ్యం. 

హానర్ 9 ఏ ఫీచర్లు 
6.3 అంగుళాల  హెచ్‌డీ ప్లస్‌డిప్‌స్లే
మీడియా టెక్ ఎంటీ 676ఆర్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 10
1600 x 720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8 మెగాపిక్సెల్  సెల్పీ కెమెరా 
13+5 + 2 ఎంపీ రియర్‌కెమెరా 
3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
రూ. 11,999 వద్ద లాంచ్‌ చేసింది. అయితే ప్రారంభ ఆఫర్‌గా 8,999 కే అందుబాటులో ఉండనుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు