ఆధార్ కార్డుకు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. ఇది వరకు ప్రింట్ వెర్షన్లో 'పేపర్' ఆధార్ కార్డు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్లను జారీ చేయనుంది. కేవలం రూ.50 చెల్లించి ఈ పీవీసీ కార్డును పొందవచ్చు. కార్డులో పేర్కొన్న ఇంటి వద్దకే పీవీసీ ఆధార్ కార్డును డెలివరీ చేయనుంది. అయితే, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..!)
పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం.