వాట్సాప్‌లో డిఫరెంట్‌ రింగ్‌టోన్స్‌ కోసం..

21 Jan, 2023 17:46 IST|Sakshi

అందరి స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ కామన్‌గా ఉంటుంది. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. యూజర్ల అవసరాలకు తగినట్టుగా వాట్సాప్‌ కొత్త కొత్త అప్‌డేట్స్‌ తెస్తుంటుంది. 

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌లో (ఆండ్రాయిడ్‌) డిఫరెంట్‌ యూజర్‌లకు, డిఫరెంట్‌ రింగ్‌టోన్‌ల కోసం...

1. కన్వర్‌సేషన్‌ ట్యాబ్‌–సెలెక్ట్‌

2. కాంటాక్ట్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తరువాత కస్టమ్‌ రింగ్‌టోన్‌ సెట్‌ చేసుకోవాలి.

3. పేజీ స్క్రోల్‌ డౌన్‌ చేసి–కస్టమ్‌ నోటిఫికేషన్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.

4. ‘యూజర్‌ కస్టమ్‌ నోటిఫికేషన్‌’ బాక్స్‌ టిక్‌ చేయాలి.

5. కాల్‌ నోటిఫికేషన్‌ కింద ఉన్న రింగ్‌టోన్‌ ట్యాప్‌ చేసి ఇష్టమైన రింగ్‌టోన్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు