Twitter Videos Autoplay: ట్విట్టర్‌లో ఆటోప్లే వీడియోలు టర్న్‌ఆఫ్‌ చేయాలంటే...

19 Feb, 2022 20:31 IST|Sakshi

ఆటోమేటికల్లీ వీడియో ప్లే ఫీచర్‌... మనకు ఆసక్తి కలిగించే కంటెంట్‌ అయితే ఫరవాలేదు. సమస్యంతా అన్‌వాంటెడ్‌ కంటెంట్‌తోనే. అప్పుడు ఏం చేయాలంటే....

► మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్‌ ఓపెన్‌ చేయండి 

► ప్రొఫైల్‌ ఐకాన్‌–ట్యాప్‌ 

► సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ–డాటా యూసేజ్‌ను సెలెక్ట్‌ చేయండి. 

► యాక్సెసిబిలిటీ, డిస్‌ప్లే అండ్‌ లాంగ్వేజెస్‌లోకి వెళ్లాలి. 

► అక్కడ ‘ఆటోప్లే సెట్టింగ్స్‌’లో ఆటోప్లే వీడియోను డిజేబుల్‌ చేయాలి.

మరిన్ని వార్తలు