3.7 ట్రిలియన్ల ఎకానమీగా భారత్‌: ఆర్‌బీఐ

20 Jan, 2023 10:22 IST|Sakshi

ముంబై: భారత్‌ 2023లో 3.7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్టికల్‌ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్‌బీఐ ప్రచురించిన జనవరి బులిటన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు