iQoo Neo 6 5G Phone: ఐకూ నియో 6 వచ్చేసింది

31 May, 2022 13:29 IST|Sakshi

8జీబీ, 128 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ ధర: 29,999 

12జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర : 33,999

సాక్షి, న్యూఢిల్లీ: ఐకూ ఇండియా కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం తీసుకొచ్చింది. ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ  మొబైల్‌ని లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నోవా ,  ఇంటర్‌ స్టెల్లార్ కలర్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్   32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్‌తో  సూపర్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేసింది.

స్మార్ట్‌ఫోన్‌ 12 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్  అవుతుందని కంపెనీ  చెబుతోంది. 

స్పెషల్‌ లాంచింగ్‌ ధర రూ. 25000 తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక ధర జూన్‌ 5వ తేదీవరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది.  ఐసీసీఐసీఐ కార్డ్‌ చెల్లింపులపై మరో 3 వేల రూపాయల తగ్గింపు.   

ఐకూ నియో 6 ఫీచర్లు 
6.62 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌  870 5జెన్‌  ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 12, 1080x2400 పిక్సెల్స్‌
8జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమరీ
16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 
64+12+2 ఎంపీ రియర్‌ కెమెరా
4700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్స్‌  ఫ్లాష్‌ చార్జ్‌

మరిన్ని వార్తలు