జోయాలుక్కాస్‌ ‘బ్రైడల్‌ ఫెస్ట్‌’

19 Aug, 2021 02:49 IST|Sakshi

హైదారాబాద్‌: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్‌ ‘బ్రైడల్‌ ఫెస్ట్‌’ పేరుతో ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. వివాహాల కోసం ప్రత్యేకమైన ఆభరణాల శ్రేణిని బ్రైడల్‌ ఫెస్ట్‌లో భాగంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివాహ ప్యాకేజీని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఆభరణాల తయారీ చార్జీల్లో 30% తగ్గింపు సహా ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.  

మరిన్ని వార్తలు