విద్యార్థులకు లియో 1 క్రెడిట్‌ కార్డ్‌

13 Mar, 2023 10:00 IST|Sakshi

హైదరాబాద్‌: ఎడ్యుఫిన్‌టెక్‌ సంస్థ లియో 1, క్యాంపస్‌లలో నగదుతో పని లేకుండా ఉండేందుకు కో బ్రాంబెడ్‌ క్రెడిట్‌ కార్డు ‘లియో1 కార్డ్‌’ను విడుదల చేయనుంది. ఇందుకు స్టూడెంట్‌ ట్రైబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఉండే విద్యార్థులకు దీన్ని ఆఫర్‌ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. విద్యా సంస్థలను నగదు రహితంగా మార్చడమే తమ భాగస్వామ్యం లక్ష్యమని పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు