లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఎల్‌సీ 500హెచ్

4 Mar, 2021 14:08 IST|Sakshi

ధర రూ.2.15 కోట్లు

ముంబై: టయోటా అనుబంధ సంస్థ లెక్సెస్‌ లిమిటెడ్‌ బుధవారం లిమిటెడ్‌ ఎడిషన్‌గా ఎల్‌సీ 500హెచ్‌ మోడల్‌ కారును విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.2.15 కోట్లుగా ఉంది. ఎయిర్‌ రేస్‌ పైలెట్‌ యోషిహిడే మురోయా, లెక్సెస్‌ ఇంజనీర్ల భాగసామ్యంలో ఈ కారు రూపకల్పన జరిగింది. ఏవియేషన్‌ డిజైన్‌ ప్రేరణతో వస్తున్న ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని భారత ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో ఈ లెక్సస్‌ కార్లు అమ్ముడవుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు