మహీంద్రా బంపర్, ఈ వాహ‌నంపై రూ.2.2ల‌క్ష‌ల క్యాష్ ఆఫ‌ర్

9 Jun, 2021 16:24 IST|Sakshi

దేశంలో అన్ లాక్ వైపుగా రాష్ట్రాలు 

అన్ లాక్ తో భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్న కార్ల సంస్థ‌లు 

తాజాగా భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన మ‌హీంద్రా 

మ‌హ‌మ్మారి కార‌ణంగా రవాణా రంగం పూర్తిగా స్తంభించి పోయింది. అయితే క‌రోనా వైర‌స్ త‌గ్గి దేశంలో అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆన్ లాక్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  ప‌లు కార్ల కంపెనీలు భారీ ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్ర‌ముఖ కార్ల సంస్థ మహీంద్రా ప‌లు వాహ‌నాల‌పై భారీ ఆఫ‌ర్లను ప్ర‌క‌టించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  చ‌ద‌వండి : Mahindra : మహీంద్ర బంపర్‌ ఆఫర్‌

మ‌హీంద్రా బొలేరో

క్యాష్ ఆఫర్: రూ3,500 వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.10,000 వరకు
కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు

మహీంద్రా స్కార్పియో

ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.15,000 వరకు
కార్పొరేట్ ఆఫర్: రూ. 4,500 వరకు
విలువైన ఉచిత ఎక్విప్ మెంట్‌రూ.17,042 వరకు

మహీంద్రా మరాజో

క్యాష్ ఆఫర్: రూ. 20,000 వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 15,000 వరకు
కార్పొరేట్ ఆఫర్:రూ. 5,200 వరకు

మహీంద్రా ఎక్స్‌యూవీ 300

క్యాష్ ఆఫర్: రూ. 5,000 వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 25,000 వరకు
కార్పొరేట్ ఆఫర్:రూ.4,000 వరకు
విలువైన ఉచిత ఉపకరణాలు: రూ.10,000 వరకు

మహీంద్రా కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి

క్యాష్ ఆఫర్: రూ. 38,055 వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 20,000 వరకు
కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు

మహీంద్రా ఎక్స్‌యూవీ 500

క్యాష్ ఆఫర్:రూ. 51,600 వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్: ₹ 50,000 వరకు
కార్పొరేట్ ఆఫర్: రూ.6,500 వరకు
విలువైన ఉచిత ఉపకరణాలు: ₹ 15,000 వరకు

మహీంద్రా అల్టురాస్ జి 4

క్యాష్‌ ఆఫర్:  రూ.2.2 లక్షల వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 50,000 వరకు
కార్పొరేట్ ఆఫర్:రూ.11,500 వరకు
ఫ్రీ ఎక్విప్ మెంట్ : రూ. 20,000 వరకు. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే లభిస్తాయి. ప్రాంతాల్ని బ‌ట్టి ఆఫ‌ర్లు మార‌తాయ‌ని మ‌హీంద్రా ప్ర‌తినిధులు తెలిపారు.  

మరిన్ని వార్తలు