క్యాపిటల్‌ ఎస్‌ఎఫ్‌బీ కస్టమర్లకు మ్యాక్స్‌ లైఫ్‌ ప్లాన్లు

6 May, 2023 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యాక్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎఫ్‌బీ) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కస్టమర్లకు మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను ఆఫర్‌ చేయనుంది. మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన సేవింగ్స్‌ ప్లాన్లు, ప్రొటెక్షన్‌ ప్లాన్లు, గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తన కస్టమర్లకు అందించనుంది. దీనివల్ల ఇరు సంస్థలకూ వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి.

మరిన్ని వార్తలు