ఒప్పో ఎఫ్ 17 సిరీస్ స్మార్ట్‌ ఫోన్లు లాంచ్

2 Sep, 2020 20:30 IST|Sakshi

సాక్షి, ముంబై:  మొబైల్ మేకర్  ఒప్పో ఎఫ్ 17 సిరీస్ లో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో అనే స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది  ఒప్పో ఎఫ్ 17 ప్రో ధర రూ. 22990 ఈ రోజు నుంచే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 7నుంచి మొదటి సేల్. దీంతొ పాటు  ఒప్పో ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది.  

ఒప్పో ఎఫ్ 17 ప్రో 
6.43అంగుళాల సూపర్ అమోలేడ్ ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే
మీడియాటెక్ హెలియో పి 95 ప్రాసెసర్1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
8 జీబీ ర్యామ్  128 జీబీ స్టోరేజ్‌
 48+8+2+2 ఎంపీ క్వాడ్-కెమెరా 
16 +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీని 

ధర : రూ. 22990
మాట్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్ రంగులలో లభిస్తుంది.

ఒప్పో ఎఫ్ 17  ఫీచర్లు
6.44 అంగుళాలఫుల్ ‌హెచ్‌డి +వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 లో కలర్‌ఓఎస్ 7.2 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ఒకే 
6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
16 +8 +2+2 క్వాడ్ రియర్  కెమెరా 
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఒప్పో ఎఫ్ 17  4జీబీ  ర్యామ్ ,64జీబీ స్టోరేజ్,128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్,  128  జీబీ  స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. అయితే  దీని ధరలు, లభ్యత వివరాలను కంపెనీ ప్రకటించలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు