ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

24 Aug, 2021 11:35 IST|Sakshi

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్‌  వర్చువల్ అసిస్టెంట్ 'అలెక్సా' కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

మరిన్ని వార్తలు