POCO Sells Over 30L C-Series Smartphones On Flipkart: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో భారత్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో బీభత్సం సృష్టించింది. తక్కువ సమయంలో సుమారు 30 లక్షలకు పైగా పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో పోకో ఈ ఏడాది సెప్టెంబర్ 30 న పోకో సీ-సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో లాంచ్ చేసింది. POCO C3, POCO C31 మోడళ్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. రూ. 10,000 కంటే తక్కువ ధర సెగ్మెంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి.అదిరిపోయే ఫీచర్స్, ట్రిపుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్తో పోకో సీ-సిరీస్ ఫోన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్స్గా నిలిచాయి.
POCO C3 ఫీచర్స్..!
చదవండి: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్ప్లస్ ..!