రియల్‌మీ నార్జో 20 సిరీస్ ఫోన్లు : ఫీచర్లు ఇవే

21 Sep, 2020 14:17 IST|Sakshi

అద్భుత ఫీచర్లు, అందుబాటు ధరల్లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు

రియల్‌మీ నార్జో 20

రియల్‌మీ నార్జో 20 ప్రో

రియల్‌మీ నార్జో 20 ఏ

సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దారు రియల్‌మీ నార్జో 20 సిరీస్‌  స్మార్ట్‌ఫోన్లను సోమవారం లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 20,నార్జో 20 ప్రో, నార్జో 20ఏ పేర్లతో   కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇప్పటికే రెండు బడ్జెట్, మిడ్‌ రేంజ్‌ ఫోన్లను లాంచ్‌ చేసి జోరుమీదున్న రియల్‌మీ  తాజా ఫోన్లను కూడా బడ్జెట్ ధరల్లోనే  తీసుకొచ్చింది. 

రియల్‌మీ నార్జో 20ఏ
6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే
కాల్కం  స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ 
12+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు
3 జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర 8499 రూపాయలు. 
4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్  మోడల్‌ 9499 రూపాయలు 
సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం

రియల్‌మీ నార్జో 20
6.5 అంగుళాల  స్క్రీన్ 
మీడియా టెక్ హీలియో జీ 85సాక్ 
48+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్  కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ 

ధరలు
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ 10,499 రూపాయలు 
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్  11,499 కు  రూ
 సెప్టెంబర్ 28 న మధ్యాహ్నం 12:00 గంటలకు  తొలి సేల్ 

రియల్‌మీ నార్జో 20 ప్రొ 
6.5 అంగుళాల ఫుల్ ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే 
మీడియా టెక్ హీలియో జీ 95 చిప్ సెట్ 
48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు
6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ 14,999 రూపాయలు
8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ 16,999 రూపాయలు
మొదటి అమ్మకం సెప్టెంబర్ 25 న మధ్యాహ్నం 12:00 గంటలకు 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా